ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం!

Sat, Aug 06, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ .. కల్యాణ్ రామ్ కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమాను, డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియపరుస్తారట. మెగా హీరో .. నందమూరి హీరోతో సినిమా అంటే ఒక రేంజ్ లో అంచనాలు వుంటాయని వేరే చెప్పాలా!
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)