ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సెన్సార్ పూర్తిచేసుకున్న 'బాబు బంగారం'

Fri, Aug 05, 2016
'బాబు బంగారం' లో వెంకటేశ్ - నయనతార
'బాబు బంగారం' లో వెంకటేశ్ - నయనతార
వెంకటేశ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమా తెరకెక్కింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా, సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో వెంకటేష్ మరింత యంగ్ గా కనిపిస్తూ ఉండటం, ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గతంలో వెంకటేశ్, నయనతార కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడం కూడా అభిమానుల ఆసక్తికి మరో కారణమైంది. ఫస్టులుక్ కీ .. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి, హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఈ సినిమా టీమ్ వుంది. ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)