ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమె పారితోషికం 18 కోట్లా?

Fri, Aug 05, 2016
విద్యాబాలన్
విద్యాబాలన్
బాలీవుడ్ కథానాయికలలో దీపికా పదుకొనె ఎక్కువ పారితోషికం అందుకుంటోంది. 'బాజీరావ్ మస్తాని' సినిమా కోసం 10 కోట్ల పారితోషికం తీసుకున్న ఆమె, ఆ తరువాత సినిమా కోసం 12 కోట్ల పారితోషికాన్ని తీసుకుంది. ఆమె అంతటి క్రేజ్ లేకపోయినా అంతకన్నా ఎక్కువగా పారితోషికం అందుకుని రికార్డ్ సృష్టించింది విద్యాబాలన్.

'ఇందిరాగాంధి' జీవితచరిత్రను నిర్మించడానికి బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థ రంగంలోకి దిగింది. ఇందిరాగాంధి పాత్రకి న్యాయం చేయగల నటి విద్యాబాలన్ మాత్రమేనని ఆమెను సంప్రదించగా, అందుకు ఆమె 18 కోట్లను పారితోషికంగా అడిగిందట. అందుకు ఆ నిర్మాణ సంస్థ అంగీకారాన్ని తెలిపినట్టుగా బాలీవుడ్లో ఒక రేంజ్ లో చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)