ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ మూవీ మేజర్ షెడ్యూల్ అప్పుడే!

Fri, Aug 05, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ రేపు మొదలు కానున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. రేపు మొదలయ్యే ఈ సినిమా షూటింగు రెండు .. మూడు వారాల పాటు కొనసాగవచ్చని అంతా భావించారు.

అయితే రెండు రోజులు మాత్రమే ఈ షూటింగ్ జరుగుతుందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. అంటే ట్రయల్ షూట్ లా కొన్ని సీన్స్ చేస్తారట. ఈ నెలాఖరు నుంచి మేజర్ షెడ్యూల్ మొదలుకానుందని చెబుతున్నారు. ఆ షెడ్యూల్ మాత్రం నిర్విరామంగా చాలా రోజుల పాటు కొనసాగుతుందని అంటున్నారు. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, కథానాయిక శ్రుతిహాసన్ అనే సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)