ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శిరీష్ మెప్పించడం ఖాయమట!

Thu, Aug 04, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ .. లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు'లో అల్లు శిరీష్ .. లావణ్య త్రిపాఠి
అల్లు శిరీష్ .. లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం, రేపు భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పరశురామ్ మాట్లాడాడు. వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని చెప్పాడు.

ఈ సినిమాలో శిరీష్ కొత్తగా కనిపిస్తాడనీ, ఆడియన్స్ ను మెప్పిస్తాడని అన్నాడు. అనూ పాత్రలో లావణ్య త్రిపాఠి అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాడు. ఈ సినిమా ను చిరంజీవి 'బొమ్మరిల్లు'తో పోల్చటం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు. గీతా ఆర్ట్స్ లో పనిచేయడం తన అదృష్టమనీ, తరువాత సినిమా కూడా ఇదే బ్యానర్ పై చేయనుండటం మరింత ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)