ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కి అదో సెంటిమెంట్ అట!

Thu, Aug 04, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ తాజా చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయికగా నటించే ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ వారం రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఒక వారం తరువాతనే పవన్ షూటింగులో జాయిన్ అవుతారట. మొదటిరోజు నుంచి పవన్ ఎప్పుడూ షూటింగ్ కి హాజరు కారనీ, ఆయనకి అదో సెంటిమెంట్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో పవన్ వున్నాడని చెబుతున్నారు. పవన్ నుంచి ఆయన ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)