ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

Thu, Aug 04, 2016
చంద్రశేఖర్ యేలేటి
చంద్రశేఖర్ యేలేటి
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'మనమంతా' సినిమా రూపొందింది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ, ఈ సినిమాలోని ఎమోషన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చెప్పాడు. మోహన్ లాల్ .. గౌతమి పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నాడు.

ఈ సినిమాలోని నాలుగు ప్రధానమైన పాత్రలను చూస్తున్నంత సేపు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్లు .. తమని ఆ పాత్రలో చూసుకోవడం జరుగుతుందని చెప్పాడు. ఈ సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టిస్తుందని అన్నాడు. అనూహ్యమైన మలుపులతో సాగిపోయే ఈ కథ, అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)