ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లు శిరీష్ కి బంపర్ ఆఫర్

Thu, Aug 04, 2016
అల్లు శిరీష్
అల్లు శిరీష్
అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తప్పకుండా తనకి విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో శిరీష్ వున్నాడు. ఇక నుంచి తన సినిమాలను తెలుగుతో పాటు తమిళంలోను విడుదలయ్యేలా చూడాలని శిరీష్ అనుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయనకి మలయాళంలోని ఒక అగ్రదర్శకుడి నుంచి ఆఫర్ వచ్చిందట. ఇటీవల కాలంలో మలయాళంలోను తెలుగు సినిమాల జోరు కొనసాగుతోంది. అక్కడ అల్లు అర్జున్ సినిమాలకి మంచి మార్కెట్ వుంది కూడా. అల్లు శిరీష్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదట. త్వరలోనే తన అభిప్రాయం చెబుతానని మాత్రం అన్నాడట.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)