ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఇదంతా లక్కే' అంటోన్న సమంతా

Wed, Aug 03, 2016
సమంతా
సమంతా
అదృష్టాన్ని తాను బలంగా నమ్ముతానని సమంతా చెబుతోంది. నిజానికి తనకంటే అందంగా వున్నవాళ్లు .. తెలివైనవాళ్లు చాలామందే ఉన్నారనీ, కానీ వాళ్లకన్నా ఎక్కువగా తాను సంపాదిస్తూ ఉండటానికి కారణం అదృష్టమేనని ఆమె అంటోంది. అదృష్టం కారణంగానే తాను ఈ రోజున నటిగా ఈ స్థాయిలో వున్నానని చెబుతోంది.

తనని ఈ స్థాయిలో ఉంచిన ఈ సమాజానికి తనవంతుగా ఏదైనా సాయం చేయాలనే ఉద్దేశంతోనే 'ప్రత్యూష ఫౌండేషన్' ను నెలకొల్పానని అంటోంది. తాను బాగా నటిస్తానని అంతా అభినందిస్తూ వుంటే ఎంత ఆనందం కలుగుతుందో, ఇతరులకి సాయం చేసినప్పుడు అంతకన్నా ఎక్కువ సంతోషం కలుగుతుందని ఆమె చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)