ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

500 మందితో 'బాహుబలి 2' భారీ సెట్

Wed, Aug 03, 2016
'బాహుబలి' సినిమాకి సెట్టింగ్స్ ఒక హైలైట్ గా నిలిచాయి. మాహిష్మతి రాజ్యానికి సంబంధించిన ఈ సెట్టింగ్స్ చూస్తూ, అక్కడికి వెళ్లిన అనుభూతిని ఆడియన్స్ పొందారు. ప్రస్తుతం రెండవ భాగానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

మరో వైపున మాహిష్మతి రాజ్యాన్ని మరికాస్త విస్తరించి చూపించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా కోట వైశాల్యాన్ని పెంచుతూ ఒక భారీ సెట్ ను వేయిస్తున్నారు. ఈ సెట్ కోసం 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. సెట్స్ పరంగా కూడా మరింత భారీతనాన్ని సంతరించుకుంటోన్న 'బాహుబలి 2', ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)