ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్షంలోను ఆగని 'ధ్రువ'

Wed, Aug 03, 2016
చరణ్
చరణ్
హైదరాబాద్ లో ప్రస్తుతం చాలా సినిమాల షూటింగులు జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా ఇక్కడ వర్షం కురుస్తూనే వుంది. ఒక్కోసారి భారీ వర్షం లేకపోయినా ఈదురుగాలితో ముసురు పట్టినట్టుగా వుంటోంది. దాంతో అవుట్ డోర్ షూటింగ్ పెట్టుకున్న వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.

అయితే 'ధ్రువ' సినిమా షూటింగ్ మాత్రం ఈ ముసురులోను ఆగడం లేదు. వర్షం పడకపోతే అవుట్ డోర్ లో షూటింగ్ చేసేస్తున్నారు. వర్షం పడితే ఇండోర్ లో షూటింగ్ పెట్టుకుంటున్నారు. అలా ప్లాన్ చేసుకుని చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ .. రకుల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా, అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)