ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గీతా ఆర్ట్స్ లో 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రం?

Tue, Aug 02, 2016
'బొమ్మరిల్లు' భాస్కర్
'బొమ్మరిల్లు' భాస్కర్
'బొమ్మరిల్లు' సినిమాతో దర్శకుడు భాస్కర్ ఒక కొత్త ట్రెండును సృష్టించాడు. అన్ని వర్గాల వారిని ఈ సినిమా అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన భారీ విజయం ఆయన ఇంటిపేరునే 'బొమ్మరిల్లు'గా మార్చేసింది. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన 'పరుగు' ఆదరణ పొందినా, మిగతా సినిమాలు నిరాశ పరిచాయి.

తాజాగా ఆయన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ను కలిసి, ఒక కథను వినిపించాడట. కథలోని కొత్తదనం బాగుండటంతో అల్లు అరవింద్ ఓకే చెప్పాడట. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మన్నాడని చెబుతున్నారు. అయితే ఆయన ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేస్తాడా? శిరీష్ తో చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)