ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి గురించి ఐశ్వర్య అర్జున్

Tue, Aug 02, 2016
ఐశ్వర్య అర్జున్
ఐశ్వర్య అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కొంతకాలం క్రితమే తమిళ సినిమా తెరకి పరిచయమైంది. అయితే స్టార్ హీరోయిన్ గుర్తింపు కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఆ స్థాయికి ఆమెను చేర్చే ప్రయత్నంగా,'కాదలిన్ పొన్ వీధియిల్'అనే చిత్రాన్ని తన దర్శకత్వంలోనే అర్జున్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ, ఇది ఒక చక్కని ప్రేమకథ అని చెప్పింది. తన తల్లిని చూసి డాన్స్ నేర్చుకున్న తాను .. తన తండ్రిని చూసి నటన నేర్చుకున్నానని అంది. సెట్లోకి అడుగుపెడితే తన తండ్రి చాలా ప్రొఫెషనల్ గా, ఇంటికి వచ్చాక ఓ మంచి స్నేహితుడిలా మారిపోతాడని చెప్పింది. ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన అర్జున్, ఓ ప్రేమకథను తెరకెక్కిస్తుండటం విశేషమే.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)