ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా అంత తక్కువ తీసుకుందా?

Mon, Aug 01, 2016
తమన్నా
తమన్నా
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఒక వార్త ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే 'అభినేత్రి' సినిమాకి తమన్నా చాలా తక్కువ పారితోషికం తీసుకుందట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా ఇది .. పైగా హారర్ నేపథ్యం కలిగినది. ఈ తరహా సినిమా చేయడం తమన్నాకి ఇదే మొదటిసారి. అలాంటి తమన్నా ఈ సినిమా కోసం కేవలం 30 లక్షలు మాత్రమే పారితోషికంగా తీసుకోవడం జరిగిందనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో తమన్నా ద్విపాత్రాభినయం చేసింది. కథ .. కథనాల పరంగా కొత్తదనం వుందని తమన్నా భావించిందట. తమిళంతో పాటు తెలుగులోను .. హిందీలోను ఈ సినిమా విడుదలవుతుంది. హిట్ అయితే మూడు భాషల నుంచి ఛాన్సులు వస్తాయని ఆలోచించే, తమన్నా ఇంత తక్కువ తీసుకుని ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)