ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డాన్స్ మొదలెట్టిన ఎన్టీఆర్

Mon, Aug 01, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' టీమ్ కొన్ని రోజుల క్రితమే కేరళ వెళ్లింది. ఈ రోజు నుంచి కేరళలోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ తరువాత ఈ సినిమా టీమ్ తిరిగి హైదరాబాద్ రానుంది. కొరటాల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, కాజల్ ఐటెమ్ సాంగ్ చేయనుంది.

ఇక మోహన్ లాల్ .. ఉన్ని ముకుందన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)