ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రెజీనా చేతిలో మరో పెద్ద ప్రాజక్టు

Sun, Jul 31, 2016
రెజీనా
రెజీనా
తెలుగులో బిజీబిజీగా సినిమాలు చేసేస్తూ గ్లామరస్ స్టార్ గా పేరుతెచ్చుకున్న రెజీనా, ప్రస్తుతం అటు తమిళ చిత్ర పరిశ్రమపైన కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తన కెరీర్ కి హెల్ప్ అవుతాయనుకున్న ఆఫర్లను అక్కడ ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పేసుకుంటోంది. ఈ కోవలో తాజాగా కోలీవుడ్ నుంచి ఈ ముద్దుగుమ్మకి ఓ బిగ్ ఆఫర్ వచ్చింది. ఉదయనిధి స్టాలిన్ సరసన ప్రధాన కథానాయికగా నటించే ఛాన్స్ ఈమెను వరించింది. ఎజిల్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఉదయనిధి సరసన రెజీనా ప్రధాన నాయికగా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా సృష్టి డాంగే ఎంపికైంది. కాగా, ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలు కలుపుకుని రెజీనా చేతిలో ఆరేడు ప్రాజక్టులు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)