ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సారీ చెప్పిన రాధికా ఆప్టే!

Sat, Jul 30, 2016
రాధికా ఆప్టే
రాధికా ఆప్టే
'కబాలి' సినిమా విడుదలైన ప్రతి చోటా భారీ వసూళ్లను సాధిస్తూ వెళుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో రజనీకాంత్ గానీ .. రాధికా ఆప్టే గాని పాల్గొనలేదు. రజనీకాంత్ అనారోగ్య కారణాలవలన అమెరికాలో ఉండిపోయారు. అందువలన ఈ సినిమాను గురించి ఆయన తన అభిమానులకు ఏమీ చెప్పలేకపోయారు.

ఇక ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను పోషించిన రాధికా ఆప్టే అయినా ప్రమోషన్స్ లో పాల్గొని ఉండవలసింది. కానీ ఆమె తనకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది. అంతా అయ్యాక .. ప్రమోషన్ కార్యక్రమాల్లో తాను పాల్గొనలేకపోయినందుకు రాధికా ఆప్టే ఈ సినిమా టీమ్ కి సారీ చెప్పింది. తీరిగ్గా ఆమె ఇలా సారీ చెప్పడం గురించి కోలీవుడ్ లో వింతగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)