ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్!

Sat, Jul 30, 2016
తమన్నా
తమన్నా
కథానాయిక తమన్నాకు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ నిర్మించే చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు దక్కింది. అందులోనూ ఇటీవల దక్షిణాదిన తాను పోషించిన పాత్రనే అక్కడ చేయనుంది. ఆ వివరాల్లోకి వెళితే, నాగార్జున, కార్తీ హీరోలుగా ఇటీవల వచ్చిన 'ఊపిరి' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఇందులో తమన్నా కథానాయికగా నటించిన సంగతి విదితమే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నాడు. ఈ హిందీ రీమేక్ లో తమన్నాను కథానాయికగా ఎంచుకున్నట్టు తాజా సమాచారం. తెలుగు వెర్షన్లో తాను పోషించిన పర్శనల్ సెక్రటరీ పాత్రనే హిందీలో కూడా చేస్తుందట.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)