ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ రేటుకి 'ధ్రువ'ఓవర్సీస్ రైట్స్

Thu, Jul 28, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ పనులు పూర్తి కావొస్తున్నాయి.

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 5 కోట్ల రూపాయలకి, క్లాసిక్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చరణ్ సినిమాలకి ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ లో చెప్పుకోదగిన మార్కెట్ లేదు. ఆ మార్కెట్ పెంచుకోవడానికి అతను ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా తమిళ మూలం ఆల్రెడీ హిట్ కావడం వలన .. ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్ తో కనిపించనుండటం వలన ఓవర్సీస్ లో ఈ స్థాయి ధర లభించిందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)