ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రష్మీ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు!

Thu, Jul 28, 2016
రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్
కుర్రకారు ప్రేక్షకుల్లో రష్మీ గౌతమ్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండి తెరపై ఇప్పుడు ఆమె గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. గుంటూరు టాకీస్ .. చిత్రం ఆమె క్రేజ్ ను అమాంతగా పెంచేసింది. ఆ తరువాత వచ్చిన 'అంతం' చిత్రం పరాజయం పాలైనా, ఆమె క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఆమె గ్లామర్ ను చూడటానికి యూత్ ఆసక్తిని చూపుతుండటమే అందుకు కారణం.

అందువల్లనే ఆమెని సంప్రదిస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య ఎంతమాత్రం తగ్గడం లేదని అంటున్నారు. తాను అడిగిన పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తే, ఎలాంటి షరతులు పెట్టకుండా రష్మీ డేట్స్ ఇచ్చేస్తోందట. అందువల్లనే వరుసగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)