ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ మూవీకి ఆ ఇద్దరూ హైలైట్!

Thu, Jul 28, 2016
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు'లో లావణ్య త్రిపాఠి
'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ, యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పాడు. కామెడీ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయని అన్నాడు.

తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పాడు. ప్రకాశ్ రాజ్ .. రావు రమేష్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషించారనీ, పోటీపడి నటించారని అన్నాడు. ఈ ఇద్దరి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అల్లు శిరీష్ ఆశిస్తోన్న సక్సెస్, ఈ సినిమాతో తప్పకుండా లభిస్తుందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)