ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిందీ 'ఘర్షణ'లో తెలుగు నటుడు!

Thu, Jul 28, 2016
హర్షవర్ధన్ రాణే
హర్షవర్ధన్ రాణే
అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించే హర్షవర్ధన్ రాణే తాజాగా ఓ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. గతంలో మణిరత్నం రూపొందించిన 'ఘర్షణ' చిత్రం హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ హర్షకు వచ్చింది. బెజోయ్ నంబియార్ 'ఘర్షణ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. నాటి 'ఘర్షణ'లో కార్తీక్ పోషించిన పాత్రను చేయడానికి తమిళ హీరో ధనుష్ అంగీకరించాడు. ఇక ప్రభు పోషించిన పాత్రకు తాజాగా హర్షవర్ధన్ ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. హర్ష ప్రస్తుతం హిందీలో కొన్ని సినిమాలు చేస్తూ అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ చిత్రం అతనికి ప్రమోషన్ ఇస్తుందని ఆశించవచ్చు!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)