ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ మూవీ దర్శకుడు ఆయనే!

Wed, Jul 27, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ రెండవ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనే ఆసక్తితో ఆయన అభిమానులు వున్నారు. ఈ నేపథ్యంలో ఎంతోమంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఆ జాబితాలో హను రాఘవపూడి పేరు కూడా వుంది. ఆయన దర్శకత్వంలోనే అఖిల్ రెండవ సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం.

తన రెండవ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులు, ఇంకా ఎదురు చూసేలా చేయడం తనకి ఇష్టం లేదని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా అన్నాడు. తన రెండవ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడనీ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని చెప్పాడు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టాలనే ఉత్సాహంతో ఉన్నామని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)