ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

టెన్షన్ పడుతోన్న శంకర్!

Wed, Jul 27, 2016
శంకర్
శంకర్
ఒక సినిమాపై అనూహ్యమైన స్థాయిలో అంచనాలు పెరిగిపోయినప్పుడు, ఆ స్థాయిని అందుకోవడం ఏ దర్శకుడికైనా కష్టమే అవుతుంది. 'కబాలి' దర్శకుడు రంజిత్ విషయంలో అదే జరిగింది. ఈ సినిమాకి ఒక రేంజ్ లో పబ్లిసిటీ ఇచ్చి అంచనాలు భారీగా పెంచేశారు. థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులను ఆ రేంజ్ లో మెప్పించలేకపోయారు. దాంతో రంజిత్ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

ఈ పరిస్థితి చూసి దర్శకుడు శంకర్ కొంచెం టెన్షన్ కి గురైనట్టు చెబుతున్నారు. 'రోబో 2.0' పై 'కబాలి' ప్రభావం పడకుండా చూడాలని ఆయన నిర్ణయించుకున్నాడట. కంటెంట్ కి తగిన ప్రమోషన్స్ తో వెళ్లాలని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ని .. టెక్నీకల్ టీమ్ ని సమావేశపరిచి, ఈ విషయంపై తగిన సూచనలు చేశాడని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)