ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తండ్రి బర్త్ డే గిఫ్టుగా టీజర్ రిలీజ్

Tue, Jul 26, 2016
'చుట్టాలబ్బాయి'లో ఆది
'చుట్టాలబ్బాయి'లో ఆది
ఆది కథానాయకుడిగా దర్శకుడు వీరభద్రం చౌదరి 'చుట్టాలబ్బాయి' సినిమాను తెరకెక్కించాడు. ఆది సరసన నమితా ప్రమోద్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో రేపు సాయికుమార్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'చుట్టాలబ్బాయి' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో, టీజర్ తో మరింత ఆసక్తిని పెంచే పనిలో వున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ఆది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడం అన్నది దర్శకుడు వీరభద్రానికి కూడా ఎంతో అవసరం.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)