ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నిన్నేపెళ్లాడుతా' తరహాలో వుంటుందట!

Mon, Jul 25, 2016
నాగచైతన్య
నాగచైతన్య
ఒక వైపున 'సాహసం శ్వాసగా సాగిపో' .. మరో వైపున 'ప్రేమమ్' సినిమా షూటింగులు పూర్తి కావడంతో, నాగచైతన్య తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఆయన తదుపరి సినిమా కల్యాణ్ కృష్ణతో వుండనుంది. ఈ సినిమా 'నిన్నే పెళ్లాడుతా' తరహాలో వుండాలని కల్యాణ్ కృష్ణతో నాగార్జున చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

దాంతో ఆ ఫీల్ వచ్చేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడని అంటున్నారు. 'నిన్నే పెళ్లాడుతా' తరహాలోనే ఈ సినిమా సరదా సరదాగా భారీ తారాగణంతో సందడి చేయనుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)