ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మణిరత్నం మూవీలో మరో ఇద్దరు నాయికలు

Mon, Jul 25, 2016
రుక్మిణి విజయ్ కుమార్
రుక్మిణి విజయ్ కుమార్
మణిరత్నం ఎప్పటిలానే కొంత సమయం తీసుకుని, వైవిధ్యభరితమైన ఒక కథను సిద్ధం చేసుకున్నారు. కార్తీ కథానాయకుడిగా .. ఆయన సరసన అదితిరావు నాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది.

ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికల అవసరం ఉందట. దాంతో శ్రద్ధా శ్రీనాథ్ .. రుక్మిణీ విజయ్ కుమార్ ను తీసుకున్నారు. శాస్త్రీయ నృత్యంలో మంచి ప్రావీణ్యం వున్న రుక్మిణి విజయ్ కుమార్, గతంలో 'షమితాబ్' సినిమాలో నటించింది. మణిరత్నం సినిమాలో అవకాశం రావడం తన అదృష్టమని ఆమె అంది. ఇటీవలే షూటింగులో పాల్గొన్నాననీ .. ఆయన దర్శకత్వంలో నటించడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)