ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శర్వానంద్ జోడీగా అక్ష

Mon, Jul 25, 2016
అక్ష
అక్ష
శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. బీవీఎస్ ఎన్. ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారు. ఇక రెండవ కథానాయికగా 'అక్ష'ను తీసుకున్నారనేది తాజా సమాచారం.

'కందిరీగ' సినిమాలో తెలంగాణ యాస మాట్లాడుతూ, యూత్ లో 'అక్ష' మంచి క్రేజ్ సంపాదించుకుంది. దాంతో ఈ అమ్మాయికి వరుస ఛాన్సులు వస్తాయని అనుకున్నారు గానీ, ఎందుకో వెనుకబడింది. ఆ మధ్య వచ్చిన 'డిక్టేటర్' లో ఆమె మూడవ కథానాయికగా మెరిసింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో హిట్ కొట్టి వరుస అవకాశాలను పడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)