ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ హీరో సరసన ఐదుగురు హీరోయిన్స్

Mon, Jul 25, 2016
ఆకాశ్
ఆకాశ్
'ఆనందం' సినిమాతో అందాల హీరోగా ఆకాశ్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆయన కథానాయకుడిగాను .. ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. కొంతకాలంగా ఆయన నటనపైనే కాకుండా, దర్శకత్వం పైనా దృష్టిపెడుతూ వచ్చాడు. అలాంటి ఆకాశ్ త్వరలో ఒక హారర్ థ్రిల్లర్ లో కథానాయకుడిగా కనిపించనున్నాడు.

తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రాజేష్ సావంత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆకాశ్ సరసన సాక్షి .. శోగన్ .. ప్రీతి సింగ్ .. తాన్యామౌర్య .. ముమైత్ ఖాన్ కథానాయికలుగా అలరించనున్నారు. రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా వుంటాయనే ప్రచారం జరుపుకుంటోన్న ఈ సినిమాను, ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)