ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నమ్మడం లేదంటోన్న రాశి ఖన్నా!

Mon, Jul 25, 2016
రాశి ఖన్నా
రాశి ఖన్నా
తెలుగు తెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతోన్న కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. 'సుప్రీమ్'తో హిట్ అందుకున్న ఈ సుందరి, త్వరలో 'ఆక్సిజన్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రామ్ జోడీగా ఆమె చేస్తోన్న 'హైపర్' సెట్స్ పై వుంది.

ఈ నేపథ్యంలో రాశి ఖన్నా మాట్లాడుతూ, నటించడం .. పాటలు పాడటం తాను ఇండస్ట్రీకి వచ్చిన తరువాతనే అలవాటయ్యాయని చెప్పింది. కాలేజ్ రోజుల్లో తాను వీటిపై పెద్దగా ఆసక్తిని చూపలేదని అంది. తాను చాలా సిగ్గరిని అనీ .. అయితే తెరపై తన నటనని చూసిన వాళ్లు ఎవరూ కూడా తన మాటలు నమ్మడం లేదని చెప్పింది. ముఖ్యంగా 'సుప్రీమ్' సినిమా చూసినవాళ్లు, తనకి సిగ్గెక్కువ అంటే అసలే నమ్మడం లేదని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)