ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Jul 24, 2016
నయనతార
నయనతార
* కథానాయిక నయనతార తెలుగు సినిమాలను చిన్న చూపు చూస్తోందట. ఓపక్క తాను నటించే తమిళ సినిమాల విడుదల సమయంలో వాటి ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్లే ఈ ముద్దుగుమ్మ, తెలుగు సినిమాలకు మాత్రం హాజరుకాదు. ఆ విషయం నిర్మాతలకు ముందే చెప్పేస్తుంది. త్వరలో విడుదలయ్యే 'బాబు బంగారం' చిత్రానికి కూడా అలాగే ప్రమోషన్స్ కి రానని ముందే చెప్పేసిందట.
* నాని నటించే కొత్త చిత్రం షూటింగును ఆగస్టు 15న లాంచనంగా ప్రారంభిస్తారు. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తాడు.
* ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మన ఊరి రామాయణం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో రూపొందించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)