ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా ప్లేస్ లో హన్సిక

Sat, Jul 23, 2016
హన్సిక
హన్సిక
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా కేథరిన్ ను ఎంపిక చేశారు. మరో కథానాయికగా తమన్నాను తీసుకునే అవకాశం ఉందనే వార్తలు ఇటీవల షికారు చేశాయి.

గతంలో సంపత్ నంది చేసిన 'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' సినిమాల్లో కథానాయికగా తమన్నా చేసింది. ఆ రెండు సినిమాలు హిట్ కావడంతో, ఈ సినిమాలోనూ తమన్నాను తీసుకోవాలని ఆయన ప్రయత్నించాడు. కానీ తమన్నా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందట. దాంతో ఆమె స్థానంలో హన్సికను ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. ఈ ఇద్దరు కథానాయికలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)