ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మనమంతా' ట్రైలర్ వచ్చేసింది

Sat, Jul 23, 2016
'మనమంతా'లో  మోహన్ లాల్
'మనమంతా'లో మోహన్ లాల్
చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే వైవిధ్యభరితమైన కథాంశాలతో ఆయన తెరకెక్కించిన ఐతే .. అనుకోకుండా ఒకరోజు .. ఒక్కడున్నాడు వంటి సినిమాలు కళ్లముందు కదలాడతాయి. అలాంటి విభిన్నమైన కథాంశంతో ఆయన ఈసారి 'మనమంతా' సినిమాను తెరకెక్కించాడు. మోహన్ లాల్ .. గౌతమి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

మధ్యతరగతి జీవితాలు .. ఆనందాలు .. అనుభూతులు .. సంతోషాలు .. సమస్యలను ఆవిష్కరించే దృశ్యాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. మనచుట్టూ జరిగే సంఘటనలను చూస్తున్నట్టు అనిపించేంత ఫీల్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం, ఈ ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కానుంది.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)