ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ కోసం కల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్

Sat, Jul 23, 2016
'ఇజం' లో కల్యాణ్ రామ్
'ఇజం' లో కల్యాణ్ రామ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా 'ఇజం' చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఈ సినిమా ఫస్టులుక్ లో కల్యాణ్ రామ్ కాస్త సన్నగా కనిపించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ పాత్ర కోసం బరువు తగ్గవలసి ఉంటుందనీ .. సిక్స్ ప్యాక్ తో కనిపించవలసి ఉంటుందని ముందుగానే కల్యాణ్ రామ్ కి పూరీ చెప్పాడట.

దాంతో ప్రతి రోజు కసరత్తు చేసి 11 కేజీలు బరువు తగ్గినట్టుగా కల్యాణ్ రామ్ చెప్పాడు. తాను ఇప్పుడే బాగున్నానని తన పిల్లలు చెబుతూ వుంటే హ్యాపీగా ఉందని కల్యాణ్ రామ్ అన్నాడు. 'టెంపర్' లో ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, 'ఇజం'తో కల్యాణ్ రామ్ ను సిక్స్ ప్యాక్ తో చూపించనుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)