ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తిరునాళ్' తో వస్తోన్న నయనతార

Thu, Jul 21, 2016
నయనతార
నయనతార
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికల జాబితాలో నయనతార పేరు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలు తమిళంలో వరుసగా విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో మాత్రం ఆమె స్పీడ్ తగ్గించింది. ఈ సారి మాత్రం ఆమె నటించిన చిత్రాలు తెలుగు .. తమిళ భాషల్లో చాలా తక్కువ గ్యాప్ తో విడుదల కానున్నాయి.

తమిళంలో జీవా జోడీగా ఆమె నటించిన 'తిరునాళ్' చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. జీవా పల్లెటూరి యువకుడిగా నటిస్తే, నయనతార టీచర్ పాత్రలో కనిపించనుంది. రామనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అక్కడ భారీ అంచనాలు వున్నాయి. ఇక తెలుగులో వెంకటేశ్ సరసన కథానాయికగా నయనతార నటించిన 'బాబు బంగారం' .. ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ రెండు భాషల్లోను ఆమె హిట్ కొడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)