ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jul 21, 2016
అనుష్క
అనుష్క
* ప్రస్తుతం తాను నటిస్తున్న 'భాగమతి' చిత్రం మోడరన్ టెక్నో థ్రిల్లర్ గా రూపొందుతోందని, ఈ కథలో పలు మలుపులు, సస్పెన్సులూ ఉంటాయని అనుష్క చెప్పింది. దీంతో ఈ కథ చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోందంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
* సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రలో అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ దర్శకత్వంలో 'డర్టీ గేమ్' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. పూజిత, ధీరేంద్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగును నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ నిర్వహిస్తామని నిర్మాత తెలిపారు.
* ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తాజాగా తెలుగులో మరో సినిమాకు సంతకం చేశాడు. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న 'భాగమతి' సినిమాలో ముకుందన్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)