ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షూటింగ్ పూర్తిచేసుకున్న 'ప్రేమమ్'

Wed, Jul 20, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
చందూ మొండేటి దర్శకత్వంలో 'ప్రేమమ్' చిత్రం రూపొందుతోంది. మలయాళ 'ప్రేమమ్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన శ్రుతిహాసన్ .. అనుపమ పరమేశ్వరన్ .. మడోనా సెబాస్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇటీవలే 'నార్వే' వెళ్లిన ఈ సినిమా టీమ్, అక్కడ ఒక పాటను చిత్రీకరించింది.

దాంతో ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ సినిమా షూటింగును అనుకున్న సమయానికి పూర్తిచేసినందుకు .. మంచి అవుట్ ఫుట్ ను తీసుకురాగలిగినందుకు టీమ్ అంతా హ్యాపీగా ఉంది. అంతా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుని పార్టీ చేసుకున్నారు. సరదాగా ఫోటోలు దిగుతూ గడిపారు. ఆగస్టులో ఆడియో వేడుకను నిర్వహించి, సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)