ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గట్టి నమ్మకంతో వున్న నాగ్ వారసుడు

Wed, Jul 20, 2016
నాగచైతన్య
నాగచైతన్య
నాగచైతన్య కథానాయకుడిగా చేసిన 'సాహసం శ్వాసగా సాగిపో' .. 'ప్రేమమ్' చిత్రాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'సాహసం శ్వాసగా సాగిపో' ఆగస్టు 19న విడుదల కానుంది. ఇక చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రేమమ్' సినిమా, సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ రెండూ కూడా వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందినవే .. యూత్ ను ఆకట్టుకునేవే. కొంతకాలంగా చైతూకి సరైన హిట్ పడలేదు. వరుస పరాజయాలతో వున్న ఆయన, ఈసారి కొత్తదనంపై మరింత శ్రద్ధ పెట్టి చేసిన సినిమాలివి. తప్పకుండా ఈ సినిమాలు తనకి హిట్ తెచ్చిపెడతాయనే గట్టి నమ్మకంతో ఆయన వున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమాలు ఎంతవరకూ నిలబెడతాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)