ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోపీచంద్ మూవీలో తమన్నా

Wed, Jul 20, 2016
తమన్నా
తమన్నా
గోపీచంద్ కథానాయకుడిగా దర్శకుడు సంపత్ నంది ఒక సినిమాను ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేశారు. అయితే తమన్నా కూడా ఈ సినిమాలో కనిపించనుందనీ .. సంపత్ నందికి గల సెంటిమెంట్ అందుకు కారణమని తెలుస్తోంది.

గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన రచ్చ .. బెంగాల్ టైగర్ సినిమాల్లో తమన్నా నటించింది. ఈ సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో తన సినిమాలో తమన్నా చేస్తే హిట్ ఖాయమనే ఒక సెంటిమెంట్ ను సంపత్ నంది నమ్ముతున్నాడు. ఈ కారణంగానే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించడానికి, స్పెషల్ సాంగ్ లో మెరవడానికి ఆయన తమన్నాను ఒప్పించాడని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)