ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యంగ్ హీరో ఆశలు ఫలించేనా?

Wed, Jul 20, 2016
'చుట్టాలబ్బాయి'లో ఆది
'చుట్టాలబ్బాయి'లో ఆది
ఆది కథానాయకుడిగా 'చుట్టాలబ్బాయి' చిత్రం రూపొందింది. వీరభద్రం చౌదరి దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఆది ఎంతో నమ్మకంతో వున్నాడు.

గతంలో ఆది కథానాయకుడిగా నటించిన గాలిపటం .. రఫ్ .. గరం సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో సక్సెస్ ల విషయంలో ఆయన బాగా వెనుకబడిపోయాడు. ఈసారి తాను ఎంచుకున్న 'చుట్టాలబ్బాయి' కథ .. అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా మంచి హిట్ ఇస్తుందనే ఆశతో వున్నాడు. మరి ఆయన ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)