ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవితేజ ఫారిన్ వెళ్లాడా?

Tue, Jul 19, 2016
రవితేజ
రవితేజ
మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట. ఈమధ్య ఆయన ముఖంలో కాస్త వయసు ఛాయలు కనిపిస్తున్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్న సంగతి మనకు తెల్సిందే. దాంతో యంగ్ లుక్ తెచ్చుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్ టాక్. అందుకే, ప్రస్తుతం ఆయన ఫారిన్ లో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కాస్తంత యంగ్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడనీ, అందుకు సంబంధించిన ఒక ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఫారిన్ వెళ్లాడని చెప్పుకుంటున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాతనే ఆయన సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. ఈ విషయంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)