ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్పెషల్ షోను రజనీ అందుకే రద్దు చేశాడట

Tue, Jul 19, 2016
రజనీకాంత్
రజనీకాంత్
రజనీ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకి ముందే తన స్నేహితులకు .. సన్నిహితులకు స్పెషల్ షో వేసి చూపించాలని రజనీ అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన ఆ ఆలోచనని విరమించుకున్నారు.

ఇటీవల మెట్లపై నుంచి జారి పడిపోయిన కమల్, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండటమే అందుకు కారణమని చెబుతున్నారు. కమల్ .. రజనీ మంచి స్నేహితులు. వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయత .. అనుబంధం వున్నాయి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తుంటారు .. ఒకరి సూచనలను మరొకరు పాటిస్తుంటారు. అందువలన కమల్ రాకుండా .. ఆయన లేకుండా 'కబాలి' స్పెషల్ షో చూడటం ఇష్టం లేకనే రజనీ రద్దు చేయించాడని అభిమానులు చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)