ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రైతుల పక్షాన పోరాడుతోన్న చిరూ

Tue, Jul 19, 2016
చిరంజీవి
చిరంజీవి
దీనుల .. బలహీనుల పక్షాన నిలిచి పోరాడే పాత్రలను గతంలో చిరంజీవి అద్భుతంగా పోషించారు. అలాగే ఆయన రైతుల పక్షాన నిలిచి పోరాడే ఒక శక్తిగా తన తాజా చిత్రంలో కనిపించనున్నారు. చరణ్ నిర్మాణంలో వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే కొన్ని యాక్షన్ సీన్స్ ను .. కామెడీ సీన్స్ ను తెరకెక్కించారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని గ్రామీణ ప్రాంతంలో జరుగుతోంది. రైతుల సమస్యలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహపరిచే విధంగా బాణీలు కట్టడంలో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా వున్నాడు. త్వరలో కథానాయికను .. విలన్ ను ఎంపిక చేయడమే కాకుండా, ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)