ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్రెంచ్ లోకి అనువాదంగా 'ప్రేమమ్'

Mon, Jul 18, 2016
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
మనసును తాకే విధంగా తెరకెక్కించాలేగానీ, ప్రేమకథలు బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులను రాస్తాయి .. వసూళ్ల వర్షం కురిపిస్తాయి. క్రితం ఏడాది మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' చిత్రం విషయంలో ఇదే జరిగింది. ఒక యువకుడి జీవితంలో చోటుచేసుకునే ప్రేమకథలుగా ఈ సినిమా రూపొందింది. ఆసక్తికరమైన ఈ కథనం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

తెలుగుతో సహా కొన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తుంటే, ఫ్రెంచ్ భాషలో ఈ సినిమాను డబ్ చేయనున్నారు. ఈ సినిమా కథా కథనాలు నచ్చడంతో, ప్రముఖ ఫ్రెంచ్ ప్రొడక్షన్ సంస్థ అనువాద హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఫ్రెంచ్ భాషలోకి ఈ సినిమా అనువాదమవుతున్నందుకు ఈ సినిమా ప్రేమికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)