ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంత 'సూపర్ హిట్' సెంటిమెంట్!

Sun, Jul 17, 2016
సమంత
సమంత
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంటులు ఎక్కువన్న సంగతి మనకు తెలిసిందే. ఒక్కొక్కళ్లకు ఒక్కో సెంటిమెంటు వుంటుంది. పొరపాటున కూడా ఆ సెంటిమెంటుకి భిన్నంగా వెళ్లరు. చెన్నయ్ బ్యూటీ సమంతకు కూడా అలాంటి నమ్మకం వుందట. అదేమిటంటే, తన కొత్త సినిమా మొదలయ్యే దాకా ఆ సినిమా గురించి తన నోటితో తాను చెప్పదు. తొలిరోజు షూటింగులో పాల్గొనేంతవరకు ఆ సినిమా సంగతులని బయటకు చెప్పదట. ఒకసారి షూట్ లో పాల్గొంటే కనుక ఇక చెప్పేస్తుంది. షూటింగులో పాల్గొనేంతవరకు అలా గోప్యంగా వుంచిన చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయట. అందుకని, ఆ గోప్యతను ఇప్పటికీ పాటిస్తూ, తాను కమిట్ అయిన సినిమాల గురించి ముందుగా ఎవరికీ చెప్పదట. అదే ఆమె 'సూపర్ హిట్' సెంటిమెంట్!
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)