ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Jul 17, 2016
అదితి సింగ్
అదితి సింగ్
* ఇకపై తన సినిమాలలో తానే డబ్బింగ్ చెప్పుకుంటానని కాన్ఫిడెన్స్ తో చెబుతోంది కథానాయిక అదితి సింగ్. 'గుప్పెడంత ప్రేమ' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ త్వరలో తాను చేయనున్న సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని, అందుకోసం ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నానని చెప్పింది. తెలుగు భాష చాలా స్వీట్ గా వుందని అంది. అలాగే, పనిలో పనిగా ఓ పాట కూడా పాడడానికి రెడీ అవుతోందట.
* వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ఆది, నమిత ప్రమోద్ జంటగా నటించిన 'చుట్టాలబ్బాయి' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో జరిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆడియో సీడీలను విడుదల చేయగా, తొలిసీడీని దర్శకుడు కొరటాల శివ స్వీకరించారు.
* రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ పొందింది. రంజిత్ పా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)