ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ సినిమా అనగానే భారీగా అడిగారట!

Fri, Jul 15, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను ఎంపిక చేశారు. ముందుగా ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పరిణీతి చోప్రాను అడగ్గా, రెమ్యునరేషన్ గా ఆమె 5 కోట్ల వరకూ అడిగిందట.

దాంతో ఆమెను తీసుకోవాలనే ఆలోచన విరమించుకుని, శ్రుతిహాసన్ ను .. సమంతాను సంప్రదించారట. ఈ ఇద్దరూ కూడా 3 కోట్ల వరకూ డిమాండ్ చేయడంతో, ఈ సినిమా టీమ్ ఆలోచించి, వాళ్లకి అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోవడం కష్టమని భావించి, చివరికి ఆ స్థాయి క్రేజ్ వున్న రకుల్ ప్రీత్ సింగ్ ను ఓకే చేశారట. అలా ఈ ప్రాజక్టులోకి రకుల్ వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 29న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)