ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా డ్రీమ్ సాంగ్ షూటింగ్ పూర్తి!

Fri, Jul 15, 2016
తమన్నా
తమన్నా
తమన్నా ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న 'అభినేత్రి' సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో తమన్నా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో సంప్రదాయబద్ధంగా .. మరో పాత్రలో మోడ్రన్ గా ఆమె కనిపించనుంది.

ఈ సినిమాలో ఒక పాటకి తాను ప్రభుదేవాతో కలిసి డాన్స్ చేయనున్నాననీ .. ఇది తన డ్రీమ్ సాంగ్ అని ఆ మధ్య తమన్నా చెప్పుకొచ్చింది. ఆ సాంగ్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. రీసెంట్ గా ఆ పాట చిత్రీకరణ పూర్తయిందని తమన్నా చెప్పింది. ఈ సాంగ్ కి డాన్స్ అద్భుతంగా కుదిరిందనీ .. తన కెరియర్ లో ఇది ఒక మెమొరబుల్ సాంగ్ గా మిగిలిపోతుందని అంది. డాన్స్ ను సూపర్బ్ గా కంపోజ్ చేసిన ప్రభుదేవాకి థ్యాంక్స్ చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)