ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ ఇద్దరూ స్పెషల్ అంటోన్న ఉపాసన

Thu, Jul 14, 2016
అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఉపాసన తాతగారు ప్రతాప్ సి.రెడ్డి కూడా వున్నారు.

తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ .. ఒకరు తన తాతయ్య ప్రతాప్ సి.రెడ్డి అయితే, మరొకరు చరణ్ అని ఉపాసన చెప్పింది. ఈ ఇద్దరి తరువాతనే తనకి ఎవరైనా అని స్పష్టం చేసింది. చరణ్ పట్ల ఉపాసనకు గల ప్రేమానురాగాలకి నిదర్శనంగా ఈ ఒక్క పోస్ట్ చాలు అని అభిమానులు ఆనందపడిపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)