ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా ప్లేస్ లో మరో హీరోయిన్?

Thu, Jul 14, 2016
సమంతా
సమంతా
'సోగ్గాడే చిన్నినాయన' సినిమాతో దర్శకుడు కల్యాణ్ కృష్ణ, అన్నపూర్ణ బ్యానర్ కి భారీ హిట్ ను ఇచ్చాడు. దాంతో ఆయనతో మరో సినిమా నిర్మించడానికి నాగార్జున ఆసక్తిని చూపించారు. ఈ సినిమాలో చైతూ కథానాయకుడిగా నటించనున్నాడు. కథానాయికగా సమంతాను ఎంపిక చేసినట్టుగా కొన్నిరోజుల క్రితం వార్తలు వినిపించాయి.

చైతూ .. సమంతల ప్రేమ వ్యవహారం హల్ చల్ చేస్తోన్న సమయంలో, ఈ సినిమాలో సమంతాను తీసుకున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ, సమంతా స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా షూటింగు ప్రారంభం కానుంది.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)